బి-టౌన్లో జరిగే 'నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్' బుధవారం ఘనంగా జరిగాయి.
ఈ అవార్డ్స్‌లో 2022 గాను కియారా అద్వానీ 'గోల్డెన్ బ్యూటీ అఫ్ ది ఇయర్' అవార్డుని అందుకుంది.