తప్పక టేస్ట్ చేయాల్సిన రైల్వే ఫుడ్ ఐటమ్స్ ఇవే!
మన దేశంలో ఒక్కో ప్రధాన రైల్వే స్టేషన్లో ఒక్కో ఫుడ్ బాగుంటుంది
మరి ఎక్కడ ఏ ఫుడ్ ట్రై చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఇది చూడండి
పావ్ బాజీ
(ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్)
లాల్ చాయ్
(గువహటి రైల్వే స్టేషన్)
దమ్ ఆలూ
(ఖరగ్పూర్ రైల్వే స్టేషన్)
లిట్టి-చోఖా
(పాట్నా జంక్షన్ స్టేషన్)
సందేశ్ (హౌరా స్టేషన్)
మూంగ్దాల్ పకోడా
(బరేలి స్టేషన్)
చోలే బటూరే (జలందర్ స్టేషన్)