ఉఫ్..  ఇదేం డ్రెస్ రా బాబు..  ప్రియా వారియర్..

ఓ సినిమాలో ఒక్కసారి కన్ను కొట్టి, ఆ వీడియోతో దేశమంతటా పాపులర్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్.

ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు, మలయాళం, తమిళ్ లో అవకాశాలు సంపాదించుకుంటుంది ప్రియా వారియర్.

ఇక సోషల్ మీడియాలో అయితే రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉండే ప్రియా తాజాగా ఓ వెరైటీ డ్రెస్ లో ఫోటోలు పోస్ట్ చేసింది.

ఎద భాగం ఎక్కువగా కనిపించేలా టాప్ వేసుకొని, మీద చుట్టూ విచ్చుకున్న పువ్వులాగా కుట్టిన ఓ డ్రెస్ ని వేసుకొని హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.