వామ్మో..
అనన్య
ఓ రేంజ్ లో హాట్ ఫోటోలు
షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రీకి వచ్చి చిన్న సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు దక్కించుకున్న అనన్య నాగళ్ళ వకీల్ సాబ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది.
ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ హీరోయిన్ పాత్రల కోసం తెగ ట్రై చేస్తోంది.
మొదట్లో చాలా పద్దతిగా ఫోటోలు పోస్ట్ చేసే అనన్య తర్వాత తర్వాత బోల్డ్ ఫోటోషూట్ లు చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
తాజాగా ఇలా చీరలో హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేసి అందర్నీ షాక్ కి గురిచేసింది. ఈ ఫోటోలు చూసి అనన్యేనా ఈ రేంజ్ లో ఫోటోలు పెట్టింది అనుకుంటున్నారు.