దగ్గు దీర్ఘకాలంగా వస్తుంటే అప్రమత్తంగా ఉండాలి

2 నెలలు దగ్గు విడవకుండా వస్తే క్రానిక్ కాఫ్

నిద్ర సరిగ్గా పట్టదు

ఆహారం సరిగ్గా తినరు

తలనొప్పి వేధిస్తుంది

పక్కటెముకల ఫ్రాక్చర్ల ముప్పు

 బ్రాంకియల్ ఆస్తమా వల్ల అధిక దగ్గు

ట్యూబర్ క్యూలోసిస్ (టీబీ) వల్ల కూడ

కొన్ని కేన్సర్ల వల్ల అధిక దగ్గు

దగ్గు తీవ్రత తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి