గుండె విషయంలో అశ్రద్ధ వద్దు
గుండె ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి
యువతలోనూ గుండెపోటు ముప్పు
ఈ మధ్య పెరిగిన గుండెపోటు
మరణాలు
2-3 ఏళ్లకోసారి అన్ని పరీక్షలూ చే
యించుకోవాలి
బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలు పెరగనివ
్వద్దు
ఆహార, జీవన శైలిలో మార్పులు ముఖ్యం
కొందరికి జన్యుపరంగా వ్యాధులు
ఛాతీలో నొప్పిని నిర్లక్ష్యం
చేయకూడదు
ఒత్తిడిని తగ్గించుకోవాలి