ఫ్రాన్స్(France) లో 76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్..

మే 16న ఘనంగా ప్రారంభమైంది. 27 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది.

ఇక ఈ ఫెస్టివల్‌కి హాజరయిన ఊర్వశి రౌటేలా..

ప్రత్యేక డిజైనర్ వెర్స్‌తో రెడ్ కార్పెట్ అందాలు ఆరబోస్తుంది.

అదిరే డ్రెస్‌తో పాటు ముసలి (Crocodile) రూపంలో ఉన్న నెక్లెస్‌ని ధరించింది. 

అలాగే చెవులకు కూడా అటువంటి రింగ్స్‌నే పెట్టుకుంది.

ముసలి నెక్లెస్‌ అండ్ రింగ్స్ చూసిన నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.