ఆరెంజ్ క్యాప్‌ రేసులో ముగ్గురు నిలిచారు

ఆర్సీబీ ఇప్పటికే ఐపీఎల్-2023 నుంచి నిష్క్రమణ

ఆర్సీబీ బ్యాటర్ డు ప్లెసిస్ 730 పరుగులు

మిగతా మ్యాచుల్లో డు ప్లెసిస్ ఆడడు

అతడికి తర్వాతి స్థానంలో శుభ్‌మన్ గిల్

గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ గిల్‌కు ఖాతాలో 722 పరుగులు

మరో 9 పరుగులు చేస్తే అతడిదే అగ్రస్థానం

గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆడుతుంది

సీఎస్కే బ్యాటర్ కాన్వే ఖాతాలో 625 పరుగులు

సీఎస్కే బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 564 పరుగులు

ఆరెంజ్ క్యాప్‌ రేసులో గిల్, కాన్వే, రుతురాజ్