మలయాళ భామ మాళవిక మోహన్..

మాస్టర్ మూవీతో మంచి ఫేమ్‌ని సంపాదించుకుంది.

ప్రెజెంట్ సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా సినిమా చేస్తూ వస్తుంది.

తెలుగులో ప్రభాస్, మారుతీ సినిమాలో ఈ భామ..

నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ అదే నిజం అని తెలుస్తుంది.

ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో సందడి చేసే ఈ మలయాళ కుట్టీ..

తాజాగా చీరలో మనోహర రూపంతో ఆకట్టుకుంటుంది.

ఈ పిక్స్ చూసిన నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.