టాలీవుడ్ హీరోయిన్  ప్రగ్యా జైస్వాల్..

ప్రస్తుతం బాలీవుడ్‌లోనే ఎక్కువ గడుపుతున్నారు..

అక్కడ ఆఫర్స్ లేకున్నా ఫోటోషూట్స్, పార్టీలతో సందడి చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో..

కుర్రాళ్ళ మతిపోగొట్టే  ప్రగ్యా జైస్వాల్..

తాజాగా బికినీ ఫోటోలను షేర్ చేశారు.

ప్రస్తుతం ప్రగ్యా థాయిలాండ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.

అక్కడి బీచ్ ఒడ్డున బికినీతో ఫోజులు ఇస్తున్నారు.