-
Home » India highest wicket taker
India highest wicket taker
టీ20ల్లో భారత్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త రికార్డు.. బుమ్రా, చాహల్‌ను వెనక్కినెట్టేసి అగ్రస్థానంలోకి..
January 23, 2025 / 08:47 AM IST
Arshdeep Singh: ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియా బౌలర్ గా రికార్డు సృష్టించాడు.