Home » MGMHospital
మద్రాసులో ఏఎంఐఈ చదవుకుంటూ తనకున్న సంగీత పరిజ్ఞానంతో మద్రాసులో జరిగే సంగీత కార్యక్రమాల్లో పాటలు పాడుతూ బహుమతులు అందుకుంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదటి సారిగా 1966 లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాతో తన సినీ ప్రస్ధానాన్ని మొదలెట్టారు. �
“అనాయాసేన మరణం వినా ధైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం.” అని భక్తులు ఈశ్వరుడ్ని ప్రార్ధిస్తారు. కానీ ఈ కోరిక బాలుకు తీరలేదు. అనాయాసేన మరణం కలగాలని ఆయన కోరుకున్నారు. చావంటే తెలియకుండా కన్నుమూయాలి…. ఓపికున్నంత వరకు పాటల�