ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?
ఐఫోన్ 13, ఐఫోన్ 12 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందించనుంది
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీ అధికారికంగా వ
ెల్లడించింది
బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమై.. సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది.
సెప్టెంబర్ 22న ముందుగా ఫ్లిప్కార్ట్ ప్లస్ వినియోగదారుల కోసం సేల్ డీల్ ప్రారంభమవుతుంది
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కూడా అదే సమయం.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కూడా సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది.
ఫ్లిప్కార్ట్ ఫ్లాట్ డిస్కౌంట్లు, 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ అందించనుంది.
ప్రత్యేకించి ఆపిల్ ఐఫోన్లు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.
పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.
VISIT WEBSITE