టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్..

హాట్ హాట్ అందాలతో యూత్‌లో క్రేజ్‌ని పొందారు.

సోషల్ మీడియాలో శ్రద్ధా ఫోటోషూట్స్ కోసం..

అభిమానులు ఎదురు చూస్తుంటారు.

శ్రద్ధా కూడా వీక్లీ ఒక ఫోటోషూట్‌తో అయినా సందడి చేస్తారు.

తాజాగా శ్రద్ధా చీరలో తన కొత్త ఫోటోషూట్ షేర్ చేశారు. 

ఇక చీరలో శ్రద్ధా సోయగాల వయ్యారాలు చూసి..

అభిమానులు మెస్మరైజ్ అవుతున్నారు.