ఈ ఏడాది బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ ఏంటో తెలుసా?
గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్‌కు సంబంధించి ఈ ఏడాది బెస్ట్ యాప్స్‌ను ఎంపిక చేసింది
వివిధ కేటగిరీల కింద వేర్వేరు యాప్స్ సెలక్ట్ చేసింది
వూంబో
(బెస్ట్ యాప్ ఆఫ్ ద ఇయర్ 2022)
పెట్స్టార్ (బెస్ట్ ఫర్ ఫన్)
బ్రీత్వర్క్ (పర్సనల్ గ్రోత్)
ప్లాంట్ పేరెంట్
(ఎవ్రీడే ఎసెన్షియల్స్)
రికవర్ అథ్లెటిక్స్ (హిడెన్ జెమ్స్)
ద స్టిగ్మా యాప్
(బెస్ట్ యాప్ ఫర్ గుడ్)
బ్యాండ్ల్యాబ్ (బెస్ట్ ఫర్ క్రోమ్‌బుక్స్)