చుండ్రు నివారణకు ఇంటి చిట్కాలు

మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి తలకు రాయాలి.

అరగంట తర్వాత తలస్నానం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

తలస్నానం చేయడానికి అరగంట ముందుగా పెరుగు, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. 

వారానికి ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల తలలో పొట్టు రాదు.

ఉసిరికాయ జుట్టుకు ఐరన్‌ను అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. 

నిమ్మరసంలో ఉసిరికాయ రసం లేదా పొడి కలిపి తలకు మర్ధన చేయాలి. గంట తర్వాత స్నానం చేయాలి.

టమోటా గుజ్జు, నిమ్మరసం కలిపి తలపై రాయండి.

40 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.

మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి తలకు రాయాలి.