ప్రియాంక జవాల్కర్.. పచ్చ చీరలో ఉగాది స్పెషల్ ఫొటోలు
షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారింది
ప్రియాంక జవాల్కర్.
వరుసగా మూడు హిట్ సినిమాలు పడ్డా ఇంకా ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది ఈ తెలుగు భామ.
సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది.
తాజాగా ఉగాది సందర్భంగా ఇలా పచ్చ చీరలో ఫోజులు ఇచ్చింది.