వరుణ్ ధావన్‌తో జాన్వీ హాట్ ఫోజులు..

జాన్వీ కపూర్ తాజాగా వరుణ్ ధావన్‌తో కలిసి బవాల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

బవాల్ సినిమా ప్రమోషన్స్‌లో జాన్వీ వరుణ్‌తో కలిసి ఇలా హాట్ హాట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది.

దీంతో జాన్వీ, వరుణ్ ఫొటోలు వైరల్‌గా మారాయి.