శ్రీదేవి కూతురిగా పరిచయమైన జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ గా ఎదుగుతుంది. సినిమాల్లో ఎలా కనిపించినా బయట, సోషల్ మీడియాలో మాత్రం చాలా బోల్డ్ గా కనిపిస్తుంది.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు షేర్ చేసే జాన్వీ తాజాగా ఇలా చీరలో కూడా ఇంత బోల్డ్ గా, హాట్ గా కనిపించొచ్చని ఫొటోలు పోస్ట్ చేసింది.
ఇలా చీరలో కూడా మరీ ఇంత హాట్ గా జాన్వీ కనపడేసరికి ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.