కొబ్బరి నీటితో బోలెడు ప్రయోజనాలు
ఆరోగ్యానికి ఎంతో మేలు
మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి అనేక రకాల పోషకాలు లభిస్తాయి.
శరీరంలో సహజ లవణాలను కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది.
డయేరియాతో ఇబ్బంది పడే పిల్లలకు డీహైడ్రేషన్ రాకుండా కాపాడే పానీయం కొబ్బరి నీరు.
నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీకి ఆస్కారం లేని పానీయం.
ప్రపంచంలో మరేదీ దీనికి సాటిరాదు.
దీనికి ప్రాసెసింగ్ ప్రక్రియతో పనిలేదు.
మన రక్తంలో ఎలక్ట్రోలైట్ సమతౌల్యం ఏ విధంగా ఉంటుందో..
కొబ్బరి నీటిలోనూ అదే మాదిరి ఉంటుంది.