వర్కింగ్ స్టిల్స్ తో కూడా  కాక రేపుతున్న మాళవిక మోహనన్

తమిళ్, మలయాళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న మాళవిక మోహనన్ తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరైంది.

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలని పోస్ట్ చేసే మాళవిక తాజాగా తన షూట్ వర్కింగ్ స్టిల్స్ ని పోస్ట్ చేసింది.

మాళవిక మోహనన్ పోస్ట్ చేసిన వర్కింగ్ స్టిల్స్ లోనూ తన హాట్‌నెస్ కనిపించేలా పోస్ట్ చేయడం విశేషం.

రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలు షేర్ చేసే మాళవిక మోహనన్ ఇలా వర్కింగ్ స్టిల్స్ కూడా హాట్‌నెస్ తో పోస్ట్ చేయడంతో ఫొటోలు వైరల్ గా మారాయి.