దీపావళి కానుకగా థియేటర్లలో పలు క్రేజీ చిత్రాలు రిలీజ్‌కు రెడీ కావడంతో, వాటిని చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే ఓటీటీల్లోనూ ఆసక్తికరమైన సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నాయి. పండగపూట ఇంట్లో కూర్చుని ఈ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. మరి ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

బింబిసార అక్టోబర్ 21(జీ5)

కపట నాటక సూత్రధారి అక్టోబర్ 21(ఆహా)

లైగర్(హిందీ) అక్టోబర్ 21(హాట్‌స్టార్)

పెట్టైకాలి(తమిళ్) అక్టోబర్ 21(ఆహా)

కవిసమ్రాట్ అక్టోబర్ 22(ఆహా)

కృష్ణ వ్రింద విహారి అక్టోబర్ 23(నెట్‌ఫ్లిక్స్)

స్వాతిముత్యం అక్టోబర్ 24(ఆహా)