పెట్ డాగ్ తో చరణ్, ఉపాసన క్యూట్ పిక్స్..
చరణ్, ఉపాసన ఓ పెట్ డాగ్ ని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.
చాలా చిన్నగా ఉండే ఈ పెట్ డాగ్ పేరు రైమ్ అని పెట్టారు చరణ్.
చరణ్, ఉపాసన ఎక్కడికి వెళ్లినా ఈ పెట్ డాగ్ ని చేతిలో పట్టుకొని తీసుకెళ్ళిపోతారు.
ఈ పెట్ డాగ్ తో ఎప్పటికప్పుడు క్యూట్ పిక్స్ దిగుతుంటారు చరణ్, ఉపాసన.