కన్నడ భామ  నేహా శెట్టి..

మెహబూబా సినిమాతో టాలీవుడ్‌కి పరిచమైంది.

డీజే టిల్లు సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈ భామ కార్తికేయతో కలిసి..

బెదురులంక 2012 సినిమాలో నటిస్తుంది.

యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నేహా..

సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో సందడి చేస్తుంటుంది.

తాజాగా రెడ్ డ్రెస్ మిర్చి లాంటి అందాలతో ఘాటెక్కిస్తోంది.