టాలీవుడ్ సీత  మృణాల్ ఠాకూర్..

సీతారామం సినిమాతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచుకుంది.

అయితే కొన్ని రోజులు నుంచి ఈ భామ..

అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం..

చీరలో అందాలు ఆరబోస్తూ మంటలు పుట్టిస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా షేక్ చేస్తున్నాయి.

కాగా ఈ భామ తెలుగులో Nani30 సినిమాలో నటిస్తుంది.

త్వరలోనే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనుంది.