చీర కట్టులో పంజాబీ భామ సమైరా సంధు..
పంజాబీ భామ సమైరా సంధు పలు హిందీ సినిమాల్లో నటించింది.
త్వరలో సమైరా భారతీయన్స్ అనే హిందీ, తెలుగు సినిమాతో రాబోతుంది.
తాజాగా భారతీయన్స్ సినిమా ప్రెస్ మీట్ జరగగా ఇలా చీరలో వచ్చి అలరించింది సమైరా.