తెలుపు చీరలో తళతళలాడుతున్న తమిళ భామ..
తమిళ భామ మృణాళిని రవి తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది.
తెలుగులో గద్దలకొండ గణేష్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాల్లో మెప్పించింది.
త్వరలో సుధీర్ బాబు సరసన మామా మశ్చీంద్రా సినిమాతో రాబోతుంది.
తాజాగా మృణాళిని ఇలా వైట్ శారీలో మెరిపిస్తుంది.