బ్లాక్ & రెడ్ డ్రెస్సుల్లో పూజా హెగ్డే హాట్ పోజులు..

పూజాహెగ్డేకు వరుస ఫ్లాప్స్ వస్తున్నా ఛాన్సులకు ఢోకా లేదు.

ప్రస్తుతం పూజా మహేష్ - త్రివిక్రమ్ సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్, ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది. 

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు మాత్రం పోస్ట్ చేస్తోంది పూజా హెగ్డే. 

తాజగా ఇలా బ్లాక్ శారీ, రెడ్ మోడ్రన్ డ్రెస్ లో హాట్ ఫోజులతో ఫొటోలు పోస్ట్ చేసింది పూజా.