టాలీవుడ్ యాక్ట్రెస్ శ్రద్ధాదాస్..

తన ఫోటోషూట్స్‌తో యూత్‌ని అక్కట్టుకుంటుంది.

అందాల ఆరబోస్తూ హాట్ హాట్ ఫొటోలతో.. 

సోషల్ మీడియాని హీటెక్కించే ఈ భామ.. 

అప్పుడప్పుడు చీర అందాలతో కూడా అక్కట్టుకుంటుంది.

తాజాగా శ్రద్ధాదాస్ తన కొత్త శారీ పిక్స్ షేర్ చేసింది.

ఆ పిక్స్ చూసిన అభిమానులు..

శ్రద్ధాదాస్ సొగసు చూడతరమా అంటున్నారు.