సెప్టెంబర్ 2022 ఎడిషన్ కేటగిరీలో రూ.35వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

మీకు నచ్చిన మోడల్ ఎంచుకుని సొంతం చేసుకోవచ్చు. 

సగటు ధర మాత్రమే కాదు.. ఎంచుకునేందుకు అనేక ఆప్షన్లు ఉన్నాయి.

గేమింగ్ లేదా కెమెరా పర్ఫార్మెన్స్ వంటి మరెన్నో ఆప్షన్లు ఉన్నాయి.

ఈ కేటగిరీలో నథింగ్స్ ఫోన్ (1) ఇంటర్నల్ LED లైట్లతో వస్తుంది. 

బెస్ట్ కెమెరాలు, క్లీన్డ్ Android సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ కూడా అందిస్తుంది.

కస్టమర్ల అవసరాలకు సరిపోయే రూ. 35వేల లోపు 5 స్మార్ట్ ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. 

ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ ఎంచుకుని సొంతం చేసుకోవచ్చు. 

ఇందులో అన్ని 5G సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్లుగా కొనుగోలుదారులు గమనించాలి. 

పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.