మహబూబ్ నగర్ CMR షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన కీర్తి సురేష్..

హీరోయిన్ కీర్తి సురేష్ మహబూబ్ నగర్ లోని CMR షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చి సందడి చేసింది. అక్కడి జనాలతో మాట్లాడింది. వారికి సెల్ఫీలు ఇచ్చింది.