కాల్షియం లోపం ఉంటే అనారోగ్య సమస్యలు
ఖనిజ లవణం కాల్షియం
అన్ని వయస్సుల వారి
కీ అవసరం
ఎముక నిర్మాణంలో చాలా ముఖ్య
ం
కాల్షియం లోపం ఉంటే జ్ఞాపకశక
్తి తగ్గుతుంది
చేతులు, కాళ్లలో తిమ్మిర్లు
డిప్రెషన్ ప్రమాదమూ ఉంది
కండరాల నొప్పులు వస్తాయి
సజ్జలు, రాగులు, గోధుమ ప
ిండి తీసుకోవాలి
కరివేపాకు, తోటకూర, నువ్వులు తీసుకోవాలి