కాలేయంలో కొవ్వు అధికంగా ఉంటే ముప్పు

ఆల్కహాల్, పొగ తాగడం కారణంగా ఫ్యాటీ లివర్

స్థూల కాయం, డయాబెటిస్, థైరాయిడ్ వల్ల కూడా

ఫ్యాటీ లివర్ వల్ల లివర్ సిర్రోసిస్

ఇది ప్రాణాంతక వ్యాధి

కాలేయంపై మచ్చలతో పొర

గుర్తించడానికి కొన్ని సంకేతాలు

అయోమయం, మగతగా ఉంటుంది

కడుపులో ద్రవాలు పేరుకుపోతాయి

అన్న వాహికలోని నరాలు ఉబ్బుతాయి