విమాన ప్రయాణాల్లో సాధారణంగా ఫోన్ ఆఫ్ చేస్తుంటారు.
అలాగే మీ ఫోన్ కూడా ఆఫ్ చేస్తున్నారా?
లేదంటే ఎయిర్‌ప్లేన్ మోడ్‌ని ఆన్ చేస్తున్నారా?
ప్రయాణీకుల కోసం విమానాలలో 5G మొబైల్ కనెక్టివిటీని కూడా అందించనున్నాయి.
గాలిలో మొబైల్ కనెక్టివిటీకి సంబంధించిన ఆదేశాలను ఈయూ తోసిపుచ్చింది.
యూనియన్ ప్రజల కోసం వినూత్న సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది.
యూరప్ ఖండంలో ప్రయాణించే ప్రయాణీకుల కోసం విమానాలలో మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీని అందించవచ్చు
జూన్ 30, 2023 నాటికి విమానాలలో 5G ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నాయి.
కొత్త ఆదేశాలను అమలు చేయాలని యూరోపియన్ యూనియన్ తన సభ్య దేశాలను ఆదేశించింది.
పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.
FULL STORY