క్యాచ్ కోసం మూతి పళ్లు రాళ్లగొట్టుకున్నాడు

లంక ప్రీమియర్ లీగ్‌లో దురదృష్టకర ఘటన

క్యాచ్ పట్టే సమయంలో ప్రమాదం

లంక క్రికెటర్ చమిక కరుణరత్నేకు గాయం

క్యాచ్ పట్టే సమయంలో నేరుగా మూతిపై పడిన బంతి

కరుణరత్నే మూతికి బలంగా తాకిన బంతి

రక్తం కారి, నాలుగు మూతి పళ్లు రాలాయి

వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టిన చమిక

క్యాండీ ఫాల్కన్ Vs గాలే గ్లాడియేటర్స్ మ్యాచ్ లో ఘటన

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లంక క్రికెటర్

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లంక క్రికెటర్