దీప్తి శర్మ అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టింది.

వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ ఘనత సాధించింది.

టీ20ల్లో వంద వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్. 

89 టీ20లు ఆడి ఈ ఘనత సాధించింది. 

ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 9వ మహిళా బౌలర్.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో టీ20 ప్రపంచకప్ ఆడుతోంది.

డబ్ల్యూపీఎల్ వేలంలో 2.6 కోట్లు దక్కించుకుని సత్తా చాటింది

ఇప్పటివరకు 80 వన్డేలు ఆడి 91 వికెట్లు పడగొట్టింది.

వన్డేల్లో ఒక సెంచరీ కూడా నమోదు చేసింది. 

టీ20ల్లో రెండు అర్ధసెంచరీలు ఆమె ఖాతాలో ఉన్నాయి.