వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది

యూజర్ల సేఫ్టీ కోసం కొత్త ఫీచర్లు,  అప్‌డేట్‌లతో రానుంది. 

వాట్సాప్ 'Forward Media' అనే క్యాప్షన్, 'గ్రూప్‌లలోని ప్రొఫైల్ ఫోటోలు' వంటి కొత్త ఫీచర్లతో వచ్చింది

WABetaInfo నివేదిక ప్రకారం.. WhatsApp ఫొటో బ్లర్ టూల్ రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది.

వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా టెస్టర్‌ల కోసం ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.

WhatsApp కూడా కొత్త 'Forward media with caption' కోసం బీటా టెస్టింగ్‌ను ప్రారంభించేందుకు రెడీగా ఉంది.

మీడియాతో పాటు టెక్స్ట్‌ను ఫార్వార్డ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. 

వాట్సాప్ కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. 

'గ్రూపులలో ప్రొఫైల్ ఫోటోలు' చాట్ గ్రూప్‌లోని పేర్లతో పాటు యూజర్ల ప్రొఫైల్  ఫోటోలను అందిస్తుంది.