‘కాంతార’ చిత్రంతో  కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకుడిగానూ తనలోని ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పాడు. అయితే  రిషబ్ శెట్టి వంటి హీరోలు చాలా మంది తాము నటించిన సినిమాలను డైరెక్ట్ కూడా చేశారు. మరి వారిలో కొందరు హీరోలు డైరెక్ట్ చేసిన సినిమాలు ఏమిటో  ఇక్కడ తెలుసుకుందాం.

రిషబ్ శెట్టి (కాంతార)

రక్షిత్ శెట్టి (ఉలిదవరు కందంతే)

ధనుష్ (పా పండి)

రాజ్ బి శెట్టి (ఒండు మొట్టేయ కథ,  గరుడ గమన వృషభ వాహన)

విశ్వక్ సేన్ (ఫలక్‌నుమా దాస్)

మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్)

అడివి శేష్ (కర్మ, కిస్)

పవన్ కల్యాణ్ (జానీ)

విశాల్ (తుప్పరివాలన్ 2)

పృథ్వీరాజ్ సుకుమారన్ (లూసిఫర్)