రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ మిర్రర్ ఫొటోషూట్..

టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగాక బాలీవుడ్ చెక్కేసింది రకుల్ ప్రీత్.

అక్కడే ఓ నిర్మాతతో ప్రేమలో పడి బాలీవుడ్‌లో సెటిలయిపోయింది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ అప్పుడప్పుడు ఫొటోషూట్స్ చేసి ఆ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.

తాజాగా రకుల్ మిర్రర్‌తో స్టైలిష్‌గా ఫోటోలు దిగి వాటిని పోస్ట్ చేసింది.