కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా?

2023 ఏడాదిలో భారత మార్కెట్లోకి కొత్త కారు మోడల్స్ రాబోతున్నాయి. 

ప్యాసింజర్ వెహికల్ (PV) సెగ్మెంట్‌లో అనేక కొత్త మోడల్ కార్లు లాంచ్ కానున్నాయి. 

గత కొన్ని నెలలుగా మార్కెట్లో అనేక కొత్త కారు మోడల్‌లు వస్తున్నాయి. 

లేటెస్ట్ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆటోమొబైల్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. 

సెడాన్లు, స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు (SUV), మల్టీ బెనిఫిట్స్ వాహనాలు (MPVలు) భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. 

రాబోయే టాప్ 5 అప్‌‌కమింగ్ కార్లలో మొదటి 5 ఆప్షన్లను మీకోసం అందిస్తున్నాం.. 

మీకు నచ్చిన కారు మోడల్ ఏంటి? 

భారత మార్కెట్లో ఏయే కారు మోడల్ ధర ఎంత ఉండొచ్చు తెలుసుకుందాం.. 

భారత మార్కెట్లో 2023 హ్యుందాయ్ వెర్నా లాంచ్ మార్చి 21న జరుగనుంది