కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన శ్రీనిధి శెట్టి..

ఆ తరువాత ఒక తమిళ్ సినిమా తప్ప మరో సినిమా చేయలేదు.

మరి ఆఫర్స్ రావడం లేదా? లేక ఈ అమ్మడే ఒకే చేయడం లేదా? తెలియడం లేదు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.

ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది.

తాజాగా బ్లాక్ డ్రెస్‌లో సింపుల్ లుక్స్‌లో కనిపిస్తూ.. 

నెటిజెన్స్‌ మనసు దోచుకుంటుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.