ఫారిన్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వరుసగా తమిళ సినిమాలు చేస్తూ అడపాదడపా తెలుగు సినిమాలు కూడా చేస్తుంది.
తాజాగా షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికేయడంతో ఫారిన్ వెకేషన్ కి వెళ్ళింది.
మొన్నటిదాకా అమెరికాలో ఎంజాయ్ చేసిన ఐశ్వర్య ఇప్పుడు ఆస్ట్రేలియాలో తిరిగేస్తుంది.
తన వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.