టాలీవుడ్ చందమామ
కాజల్ అగర్వాల్..
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసి వరుస ఆఫర్స్ అందుకుంటూ వస్తుంది.
ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క మ్యాగజైన్ కవర్ కోసం..
స్పెషల్ ఫోటోషూట్స్ చేస్తూ అదరగొడుతుంది.
తాజాగా ఈ భామ రెడ్ శారీలో ఘాటు అందాలతో హీటెక్కిస్తోంది.
ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ మెస్మరైజ్ అయ్యి..
లైక్స్ కొడుతూ పిక్స్‌ని ట్రెండ్ చేస్తున్నారు.