ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్
కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్
గుర్తు పట్టలేనతంగా మారిపోయిన శ్వేతా బసు ప్రసాద్
కొత్త బంగారు లోకం సినిమాతో పాపులారిటీ వచ్చినా..
వరుస ఫ్లాపులతో నిలబెట్టుకోలేకపోయింది.
ప్రస్తుతం హిందీలో సినిమాలు, సీరియళ్లు, సిరీస్ లలో నటిస్తోంది.
2018లో డైరెక్టర్ రోహిత్ మిట్టల్ ను పెళ్లాడింది.
విభేదాలతో ఏడాదికే విడాకులిచ్చింది.
ఇటీవల తన బర్త్ డే(జనవరి 11) సెలబ్రేషన్స్ చేసుకున్న శ్వేతా.
వైరల్ గా మారిన హీరోయిన్ బర్త్ డే పిక్స్
శ్వేతా లేటెస్ట్ ఫోటోలు చూసి షాక్ లో ఫ్యాన్స్
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్