wHATSAPP
వాట్సాప్‌లో ఆన్లైన్ స్టేటస్ హైడ్ చేయొచ్చు!
By 10TV Telugu News Nov 13, 2023
మీ Android లేదా iOS యూజర్లు ఆన్లైన్ స్టేటస్ హైడ్ చేసుకోవచ్చు.
Source : Google
wHATSAPP
ముందుగా మీ ఫోన్లో WhatsApp యాప్‌ని ఓపెన్ చేయండి.
Source : Google
wHATSAPP
మీరు టాప్ రైట్ కార్నర్లో మూడు వర్టికల్ డాట్స్
వద్దకు వెళ్లాలి.
Source : Google
wHATSAPP
యూజర్లు యాప్‌లో Settings మెనుపై క్లిక్ చేయవచ్చు.
Source : Google
wHATSAPP
అకౌంట్ ఆప్షన్ (Account Option) ఎంపికపై క్లిక్ చేసి, ఆపై Privacy ఆప్షన్ వెళ్లండి.
Source : Google
wHATSAPP
చివరిగా స్టేటస్ ఆప్షన్ చూడవచ్చు. అందులో My Contacts, Nobody రెండు ఆప్షన్లు ఉంటాయి.
Source : Google
wHATSAPP
మై కాంటాక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీ ఆన్లైన్ స్టేటస్ మీ కాంటాక్టులకు మాత్రమే కనిపిస్తుంది.
Source : Google
wHATSAPP
రెండవ ఆప్షన్ ఎంచుకుంటే.. Nobody, ప్రతి ఒక్కరి నుంచి Online Statusని హైడ్ చేస్తుంది.
Source : Google
wHATSAPP
పూర్తి స్టోరీల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
Source : Google
wHATSAPP
Click Here