ఫోన్ పే, పేటీఎం, జీపే, వంటి యూపీఐ ఆధారిత చెల్లింపులు ఆఫ్లైన్లోనూ ఎటువంటి ఆటంకం లేకుండా డబ్బుల లావాదేవీని పూర్తి చేయచ్చన్న విషయం మీకు తెలుసా..? నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్నప్పుడు యూపీఐకి అనుసంధానంగా ఉన్న మొబైల్ నుంచి *99# నెంబర్ను డైల్ చేస్తే చాలు.. సులువుగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయచ్చు.