బాలీవుడ్ బ్యూటీ అలియా భట్..

RRR తో టాలీవుడ్‌కి కూడా ఎంట్రీ ఇచ్చింది.

త్వరలో హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది.

తాజాగా 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని' హిందీ సినిమాలో నటించింది.

ఈ మూవీలో దాదాపు శారీల్లో కనిపించి ఆకట్టుకున్న అలియా..

మూవీ ప్రమోషన్స్‌లో కూడా చీరలోనే కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.

ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.