టాలీవుడ్ హీరోయిన్  ప్రగ్యా జైస్వాల్..

తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తుంది.

అయితే సోషల్ మీడియాలో మాత్రం..

హాట్ హాట్ ఫొటోలతో తెగ సందడి చేస్తుంటుంది.

తాజాగా ఈ భామ బికినీ పిక్స్‌ని షేర్ చేసింది.

బికినీపై హాట్ ఫోటోషూట్ చేసి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

బికినీలో ప్రగ్యా పరువాలు ఒలికింతతో..

సోషల్ మీడియా  హీటెక్కుతోంది.