టాలీవుడ్ నటి దివి
సోషల్ మీడియాలో..
ఫోటోషూట్స్‌తో తెగ సందడి చేస్తుంటుంది.
తాజాగా దివాళీ పండుగ సందర్భంగా..
ఒక గుడిలో స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
పట్టుచీరలో పుత్తడి బొమ్మలా కనిపిస్తూ..
ఫాలోవర్స్‌ని మెస్మరైజ్ చేస్తుంది.