మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం.. 

బి-టౌన్‌లో‌ఉంటూ అక్కడే నటిస్తూ వస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్‌తో..

కుర్రాళ్లను అదరగొడుతున్న మిల్కీ బ్యూటీ..

తాజాగా గోల్డ్ డ్రెస్‌లో కనిపించి వావ్ అనిపిస్తుంది.

ఆ డ్రెస్ చూడడానికి సూపర్ ఉమెన్ షీల్డ్‌లా కనిపిస్తుంది. 

ఈ పిక్స్ చూసిన కొందరు అభిమానులు..

'వండర్ ఉమెన్' లాంటి ఒక సినిమా చేయమని కోరుతున్నారు.